Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు

Follow Udayam on Google
RR REDDY Sep 19, 2026 12:59 PM నిజామాబాద్General
తెలంగాణకు 2 లక్షల ఇళ్లు మంజూరు - Udayam
ప్రధానమంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్ (PMAY-G) కింద తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం 2 లక్షల ఇళ్లను మంజూరు చేసింది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, సీఎం రేవంత్ రెడ్డికి మంజూరు పత్రాన్ని అందజేశారు. ఒక్కో ఇంటి నిర్మాణానికి కేంద్రం రూ.72 వేల ఆర్థిక సాయం అందించనుంది. తొమ్మిదేళ్ల తర్వాత రూరల్ కోటా కింద తెలంగాణకు ఇళ్ల మంజూరు జరిగింది.

Comments

G
Loading comments...