వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ యూనివర్సిటీలో గురువారం NSS డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం. యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు సమాజ సేవలో చురుకుగా పాల్గొనాలని సూచించారు.
NSS కోఆర్డినేటర్ ప్రొఫెసర్ కె. అపర్ణ సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సూపర్ బ్రెయిన్ యోగా అవగాహన కల్పించి, క్రీడా, సాంస్కృతిక పోటీల విజేతలకు బహుమతులు, షీల్డులు అందజేశారు.
Comments
Loading comments...

