Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్పీకర్ ను సీఎం చేయాలి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్

Follow Udayam on Google
K.Anjaiah Vikarabad Sep 24, 2026 9:16 AM వికారాబాద్తెలంగాణ
స్పీకర్ ను సీఎం చేయాలి ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న డిమాండ్ - Udayam
వికారాబాద్ సభలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న సీఎం రేవంత్ కు సవాల్ విసిరారు. కేసీఆర్ దళితుడిని సీఎం చేస్తానని మోసం చేశారని, కాంగ్రెస్ కు దమ్ముంటే స్పీకర్ ప్రసాద్ కుమార్ ను ముఖ్యమంత్రిని చేయాలన్నారు. ప్రసాద్ కుమార్ స్పీకర్ పదవిచ్చి నోరెత్తకుండా చేశారని ఆయన విమర్శించారు. ఎంపీలు మారినా రైల్వే పనులు పూర్తి కావడం లేదని ఇకపై బీసీలు అవమానాలు భరించేందుకు సిద్ధంగా లేరని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

Comments

G
Loading comments...