వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్లలోని బీజేపీ పట్టణ కార్యాలయంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు. పట్టణ అధ్యక్షుడు ఎడ్ల అమర్నాథ్ గౌడ్ ఆధ్వర్యంలో జాతీయ జెండాను ఆవిష్కరించి, హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో విలీనానికి జరిగిన పోరాటంలో ప్రాణత్యాగం చేసిన వారిని స్మరించారు.
అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

