Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
Naresh Sep 13, 2026 7:04 PM నిర్మల్General
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు అధికారికంగా నిర్వహించాలని ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ డిమాండ్ చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించేందుకు ఏడాది పట్టిందని గుర్తుచేశారు. కర్ణాటక, మహారాష్ట్రలో అధికారికంగా వేడుకలు నిర్వహిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని విమర్శించారు.

Comments

G
Loading comments...