వార్తలకు తిరిగి వెళ్లండి

ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య ఆత్మగౌరవ భవన నిర్మాణానికి భూమిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్య క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని భూమిపూజ చేశారు.
ఆర్యవైశ్యుల ఆత్మగౌరవానికి ప్రతీకగా ఈ భవనం నిలవనుందని సీఎం పేర్కొన్నారు. సమాజ అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
Comments
Loading comments...

