Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఎస్పీ

Follow Udayam on Google
madhu Sep 17, 2026 3:15 PM ములుగుGeneral
తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో ఎస్పీ - Udayam
ములుగు జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో గురువారం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఐపీఎస్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ సదానందం, ఏఎస్పీలు, డీఎస్పీలు, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...