వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఉద్యమకారుల వేదిక మంచిర్యాల జిల్లా అధ్యక్షులుగా జన్నారం మండలానికి చెందిన ఉద్యమ కళాకారులు లింగంపల్లి రాజలింగు నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు వేదిక రాష్ట్ర కన్వీనర్ నరాల సత్యనారాయణ, తదితరులు నియామక పత్రాన్ని గురువారం మధ్యాహ్నం అందజేశారు.
రాజలింగు తెలంగాణ ఉద్యమంలో ధూమ్ ధామ్ కళాకారుడిగా మంచి గుర్తింపు ఉండి ప్రజలలో చైతన్యం తీసుకు వస్తున్నందుకు ఆయనకు జిల్లా అధ్యక్షుని బాధ్యతలను అప్పగించామన్నారు.
Comments
Loading comments...

