Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ నంబర్‌-1 కావడానికి నేనే కారణం: చంద్రబాబు

Follow Udayam on Google
Harika Oct 08, 2026 2:42 PM అమరావతిGeneral
తెలంగాణ నంబర్‌-1 కావడానికి నేనే కారణం: చంద్రబాబు - Udayam
1990ల్లో వచ్చిన ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకుని హైదరాబాద్‌ను ఐటీ కేంద్రంగా అభివృద్ధి చేశానని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తన హయాంలో తీసుకున్న చర్యల వల్లే తెలంగాణ నేడు తలసరి ఆదాయంలో నంబర్‌-1గా ఉందని ఢిల్లీలో జరిగిన CII సదస్సులో పేర్కొన్నారు. సీఐఐతో తనకు 30 ఏళ్ల అనుబంధం ఉందన్నారు.

Comments

G
Loading comments...