వార్తలకు తిరిగి వెళ్లండి

డీప్‌ఫేక్‌లు ప్రస్తుతం పెద్ద సవాల్‌గా మారాయని ప్రధాని మోదీ అన్నారు. మోసాలు, భద్రతా ముప్పులను ఎదుర్కొనేందుకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్ అవసరమని పేర్కొన్నారు. నేరాల నియంత్రణకు దేశాలు, టెక్నాలజీ సంస్థలు కలిసి పనిచేయాలన్నారు.
ఒక దేశంలో ఉన్న వ్యక్తి మరో దేశం సాయంతో ఇంకో దేశంలో నేరాలకు పాల్పడగలుగుతున్నారని మోదీ అన్నారు. ప్రజలకు డేటా, డబ్బు భద్రంగా ఉంటాయన్న నమ్మకాన్ని కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
Comments
Loading comments...

