Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

Swiggy Instamartలో ఎక్స్‌పైర్డ్‌ ఉత్పత్తులు?

Follow Udayam on Google
Harika Oct 08, 2026 2:19 PM హైదరాబాద్General
హస్తినాపురంలోని స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌లో ఎక్స్‌పైర్డ్‌ ఉత్పత్తులపై డెలివరీ రైడర్లు, మేనేజ్‌మెంట్‌ మధ్య వివాదం జరిగింది. గడువు ముగిసిన వస్తువులను డెలివరీ చేయాలని ఒత్తిడి తెచ్చారని రైడర్లు ఆరోపించారు. సమాచారంతో ఫుడ్‌ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసి పలు ఎక్స్‌పైర్డ్‌ ఉత్పత్తులను గుర్తించారు. డెలివరీ ఐడీలు బ్లాక్‌ చేశారంటూ రైడర్లు ఎల్‌బీనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...