వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. బీసీలకు 34 శాతం రిజర్వేషన్లకు టీడీపీ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉన్నా పార్టీపరంగా 34 శాతం సీట్లు బీసీలకు ఇస్తామని చెప్పారు. రిజర్వేషన్లు ఖరారు కాకముందే నెల్లూరు మేయర్ అభ్యర్థిని వైసీపీ ప్రకటించడంపై విమర్శలు చేశారు.
Comments
Loading comments...

