వార్తలకు తిరిగి వెళ్లండి

బీర్కూరు మండలం తిమ్మాపూర్‌లోని తెలంగాణ తిరుమల దేవస్థానాన్ని మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి బుధవారం దర్శించుకున్నారు. ఆలయ కమిటీ, అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు.
అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అభివృద్ధి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను పోచారం శ్రీనివాస్‌రెడ్డి వివరించారు.
Comments
Loading comments...

