Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణ సోనియా గాంధీ దయాభిక్ష కాదు: కేటీఆర్

Follow Udayam on Google
Shruthi Nov 18, 2026 9:23 AM హైదరాబాద్General
తెలంగాణ సోనియా గాంధీ దయాభిక్ష కాదు: కేటీఆర్ - Udayam
తెలంగాణ రాష్ట్రం సోనియా గాంధీ దయాభిక్ష కాదని, కేసీఆర్ నాయకత్వంలో ప్రజలు చేసిన మహోన్నత పోరాట ఫలితమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన, సోనియా గాంధీ ఆత్మకథలో తెలంగాణ ప్రస్తావన ఎందుకు లేదని ప్రశ్నించారు.

Comments

G
Loading comments...