Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రైతాంగ అమరవీరుల సాధించాలి

Follow Udayam on Google
p.g.murthy Sep 17, 2026 3:13 PM మంచిర్యాలGeneral
తెలంగాణ రైతాంగ అమరవీరుల సాధించాలి - Udayam
తెలంగాణ సాయుధ రైతాంగ అమరవీరుల ఆశయ సాధనకు కృషి చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆశయ్య కోరారు. తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం మండల కేంద్రంలో సిపిఎం నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో వామపక్షాలు కీలకపాత్ర పోషించాయన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు ఉన్నారు.

Comments

G
Loading comments...