Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు గా నియమించ బడిన కె రంగరాజ్ సన్మానం.

Follow Udayam Digital on Google
Anjaiah kindoddy Jul 29, 2026 8:25 PM వికారాబాద్తెలంగాణ
తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు గా నియమించ బడిన కె రంగరాజ్ సన్మానం. - Udayam Digital
వికారాబాద్ :వికారాబాద్ పట్టణం లోని స్థానిక రవీంద్ర మండపం లో తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ సభ్యులు గానియమించ బడిన కె రంగరాజ్ గారికి కాంగ్రెస్ పార్టీ జిల్లా బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం లో స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కౌన్సిలర్స్ ఉద్యమ బీసీ నాయకులు పాల్గొన్నారు నాయకులు మాట్లాడుతూ బీసీ వర్గానికి చెందిన ఉద్యమ కారుడు ఘనంగా సన్మానంచేశారు.

Comments

G
Loading comments...