వార్తలకు తిరిగి వెళ్లండి
తెలంగాణ ప్రజలకు, అక్కాచెల్లెళ్లకు నవరాత్రి, బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు అరుణ.
దేశానికి సేవలందిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీకి అమ్మవారు నిండు ఆయురారోగ్యాలు, మరింత శక్తిని ప్రసాదించాలని, దేశాన్ని మరింత ముందుకు నడిపించేలా దీవించాలని కోరుకున్నారు.
Comments
Loading comments...

