Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మద్యం మత్తులో బావిలో పడిన వ్యక్తి

Follow Udayam on Google
Harika Oct 16, 2026 12:08 PM కరీంనగర్General
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి ఫోన్‌లో మాట్లాడుతూ ఎదురుగా ఉన్న వ్యవసాయ బావిలో పడిపోయాడు. వరంగల్ రోడ్డులోని బార్‌లో మద్యం సేవించిన అనంతరం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. బావిలో నీరు తక్కువగా ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల సమాచారంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది వ్యక్తిని క్షేమంగా బయటకు తీశారు.

Comments

G
Loading comments...