Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ రికార్డు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 12:34 PM హైదరాబాద్General
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ రికార్డు - Udayam
తెలంగాణలో విద్యుత్ డిమాండ్ ఆల్‌టైమ్ రికార్డు సృష్టించింది. నిన్న ఉదయం 10:29 గంటలకు 20,003 మెగావాట్ల గరిష్ఠ డిమాండ్ నమోదైంది. గత ఆర్థిక సంవత్సర గరిష్ఠంతో పోలిస్తే 1,455 మెగావాట్లు పెరిగింది. ఎల్‌నినో ప్రభావంతో బోర్ల వినియోగం, గృహ, వాణిజ్య, ఐటీ, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్ అవసరాలు పెరగడంతో డిమాండ్ అధికమైందని అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...