వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేక బోరుబావుల్లో నీరు అడుగంటడంతో రైతులు ట్యాంకర్లతో వరి పొలాలకు నీరు అందిస్తున్నారు. నిడ్జింతలో రైతు కమ్మరి గోపాల్ ఎండిపోతున్న తన వరి పొలానికి ట్యాంకర్ నీటిని అందించారు.
సమయానికి నీరందకపోతే దిగుబడి తగ్గి పెట్టుబడి కూడా రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

