వార్తలకు తిరిగి వెళ్లండి

అభ్యర్థి మరణిస్తే సాధారణంగా ఆ నియోజకవర్గంలోనే ఎన్నికలు వాయిదా వేస్తారని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. రాజీవ్ గాంధీ మరణించినప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు ఎందుకు వాయిదా వేశారని ప్రశ్నించారు.
అప్పటికే అమేథీలో పోలింగ్ జరిగిందని వ్యాఖ్యానించారు.
Comments
Loading comments...

