Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రాయచోటిలో వైసీపీ కార్యాలయంపై దాడి

Follow Udayam on Google
Anuroop Oct 16, 2026 12:22 PM అన్నమయ్యGeneral
అన్నమయ్య జిల్లా రాయచోటిలో నామినేషన్ల సందర్భంగా వైసీపీ కార్యాలయంపై టీడీపీ కార్యకర్తలు దాడి చేసి నిప్పుపెట్టారు. ఎస్‌ఎన్‌ కాలనీలో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి, వాహనాలు ధ్వంసమయ్యాయి.

Comments

G
Loading comments...