Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలందరిదీ: నారా భువనేశ్వరి

Follow Udayam on Google
Harika Oct 16, 2026 12:00 PM ఎన్టీఆర్ జిల్లాGeneral
ఎన్టీఆర్ ట్రస్ట్ ప్రజలందరిదీ: నారా భువనేశ్వరి - Udayam
ఎన్టీఆర్ ట్రస్ట్ ఒక సంస్థ మాత్రమే కాదని, దాతలు, రక్తదాతలు, సేవాభావం కలిగిన ప్రతి ఒక్కరిదని నారా భువనేశ్వరి అన్నారు. వైద్యం అంటే ప్రజలకు భరోసా కల్పించడమని పేర్కొన్నారు. విజయవాడ కేంద్రంగా ఎన్టీఆర్ ట్రస్ట్ సేవలను విస్తరిస్తున్నట్లు ఆమె తెలిపారు.

Comments

G
Loading comments...