వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం కోసం జనసేన ఏర్పాటు చేసిన ‘గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ రథాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం హైదరాబాద్లో ప్రారంభించారు.
జనసేన అభ్యర్థి డా. గడల శ్రీనివాసరావు విజయాన్ని ఆకాంక్షిస్తూ సూచనలు చేశారు. ఈ వాహనం ఎన్నికల ప్రచారంతో పాటు యువత సమస్యలను తెలుసుకునే ప్రజాసేవా వేదికగా కొనసాగాలని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
Comments
Loading comments...


