వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నూర్ మండలం కిష్టంపేటలో దుర్గామాత శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి 108 ప్రసాదాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
అనంతరం భవానీ మాలధారులు భజనలు చేశారు. అమ్మవారి నామస్మరణతో ఆలయ పరిసరాలు మారుమోగాయి.
Comments
Loading comments...

