Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ఏపీలో డ్రగ్స్‌పై పోలీసుల దాడులు

Follow Udayam on Google
Harika Oct 16, 2026 12:12 PM విశాఖపట్నంGeneral
డ్రగ్స్‌ రహిత ఏపీ లక్ష్యంగా పోలీసులు నాలుగు రోజుల్లో మూడు ప్రధాన ఆపరేషన్లు చేపట్టారు. విజయవాడలో రూ.11 లక్షల ఎండీఎంఏతో విద్యార్థిని, ఆమెకు సరఫరా చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. కర్నూలులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. విశాఖలో రూ.1.9 కోట్ల విలువైన 385 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నెల్లూరులో రెండు ఎకరాల గంజాయి పంటను ధ్వంసం చేసి, ఓ నిందితుడిని అరెస్ట్ చేశారు.

Comments

G
Loading comments...