వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్ నుంచి హైదరాబాద్ వస్తున్న ఎమిరేట్స్ విమానం ప్రయాణికుడికి గుండెపోటు రావడంతో ముంబయి విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండైంది. వెంటనే విమానాశ్రయ సిబ్బంది అతడిని సమీప ఆస్పత్రికి తరలించారు.
సదరు ప్రయాణికుడు హైదరాబాద్కు చెందిన వ్యక్తిగా అధికారులు భావిస్తున్నారు. అతడి వివరాలపై స్పష్టత రావాల్సి ఉంది.
Comments
Loading comments...

