Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ నూతన సీఎస్‌ సంజయ్ జాజును కలిసిన ఫైనాన్స్ కమిషన్ ప్రతినిధి బృందం.

Follow Udayam on Google
Anjaiah kindoddy Jul 29, 2026 8:17 PM వికారాబాద్General
తెలంగాణ నూతన సీఎస్‌ సంజయ్ జాజును కలిసిన ఫైనాన్స్ కమిషన్ ప్రతినిధి బృందం. - Udayam
తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా (CS) బాధ్యతలు స్వీకరించిన సంజయ్ జాజు (IAS) గారిని రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య ఆధ్వర్యంలో కమిషన్ సభ్యులు రంగరాజు, ఆసిఫ్ అలీ,సుధీర్ రెడ్డిలతో కూడిన ప్రతినిధి బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. సచివాలయంలో జరిగిన ఈ భేటీలో ఆయనకు ఫైనాన్స్ కమిషన్ టీమ్ సభ్యులంతా శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛం అందించి ప్రత్యేకశుభాకాంక్షలుతెలియజేశారు.

Comments

G
Loading comments...