Udayam Digital
Menu

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

Shruthi Nov 19, 2026 7:43 PM హైదరాబాద్General
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల - Udayam Digital
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యా మండలి 2027 పబ్లిక్ పరీక్షల తాత్కాలిక షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఫిబ్రవరి 24 నుంచి మార్చి 20 వరకు థియరీ పరీక్షలు జరగనున్నాయి. ఫస్టియర్ పరీక్షలు ఫిబ్రవరి 24న ప్రారంభమై మార్చి 19న, సెకండియర్ పరీక్షలు ఫిబ్రవరి 25న మొదలై మార్చి 20న ముగుస్తాయి. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Comments

G
Loading comments...