Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ అసెంబ్లీ నేడు ఐదో రోజు

Follow Udayam on Google
SHRUTHI Sep 11, 2026 8:37 AM హైదరాబాద్General
తెలంగాణ అసెంబ్లీ నేడు ఐదో రోజు - Udayam
తెలంగాణ శాసనసభ సమావేశాలు నేడు ఐదో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభం కానున్నాయి. సభలో కోర్‌ అర్బన్‌ రీజియన్‌ బిల్లుతో పాటు మున్సిపాలిటీల నాలుగో సవరణ బిల్లును ముఖ్యమంత్రి ప్రవేశపెట్టనున్నారు. ప్రజా విశ్వాసం నిబంధనల సవరణ బిల్లును మంత్రి శ్రీధర్‌బాబు సభ ముందుకు తెస్తారు. అలాగే జనగణనలో బీసీ, ఓబీసీల అంశం, విద్యా రంగ కార్యక్రమాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది.

Comments

G
Loading comments...