Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు దురోవ్‌పై రష్యా కేసు

Follow Udayam Digital on Google
వివేక్ గౌడ్ Jul 30, 2026 6:29 AM అల్ ఇండియా అంతర్జాతీయ
టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు దురోవ్‌పై రష్యా కేసు - Udayam Digital
టెలిగ్రామ్‌ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌ను అంతర్జాతీయ మోస్ట్‌ వాంటెడ్‌ జాబితాలో చేర్చినట్లు రష్యా ప్రకటించింది. ఉగ్రవాద సంస్థలు టెలిగ్రామ్‌ను విధ్వంసక చర్యలకు వినియోగిస్తున్నా చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ ఆయనపై కేసు నమోదు చేసినట్లు వెల్లడించింది. ఈ ఆరోపణలను దురోవ్‌ గతంలో ఖండించారు. వ్యక్తిగత గోప్యత, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను అణచివేసేందుకే రష్యా తప్పుడు కేసులు పెడుతోందని ఆయన విమర్శించారు.

Comments

G
Loading comments...