వార్తలకు తిరిగి వెళ్లండి

ముంబైలోని గణేశ్ మండపాల వ్యర్థాలతో గ్రీన్ ఇంధనాన్ని తయారు చేసి నాలుగు మున్సిపల్ ఆసుపత్రుల్లో విద్యుత్తు అవసరాలకు వాడనున్నారు. బయోమెథనైజేషన్ ప్లాంట్ల ద్వారా ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నారు.
లాల్‌బాగ్చా రాజా మండలి సహకారంతో రోజువారీ తడిచెత్తను సేకరించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నట్లు బీఎంసీ తెలిపింది. పర్యావరణ పరిరక్షణకు ఈ విధానం చక్కటి సందేశమిస్తోందని పేర్కొంది.
Comments
Loading comments...

