Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం మ్యూజియం, బ్రిక్స్‌ బజార్ సందర్శన

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:55 AM జాతీయంGeneral
పీఎం మ్యూజియం, బ్రిక్స్‌ బజార్ సందర్శన - Udayam
భారత్‌కు విచ్చేసిన ఇరాన్ అధ్యక్షుడు మసూద్‌ పెజెష్కియాన్ కుమార్తె జహ్రా పెజెష్కియాన్ దిల్లీలోని ప్రధానమంత్రి మ్యూజియం, బ్రిక్స్‌ బజార్‌లను సందర్శించారు. భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని ఆమె ఆసక్తిగా తిలకించారు. వివిధ దేశాల సంప్రదాయ కళాకృతులను పరిశీలించగా, ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడి సతీమణి లీజా అరానేటా కూడా మ్యూజియాన్ని సందర్శించారు.

Comments

G
Loading comments...