Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భారత ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:59 AM జాతీయంGeneral
భారత ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకం - Udayam
భారతదేశ ఎన్నికల ప్రక్రియ ప్రపంచంలోనే అత్యంత పారదర్శకమైనదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ స్పష్టం చేశారు. అహ్మదాబాద్‌లో బూత్ స్థాయి అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా నుంచి ఓట్ల లెక్కింపు వరకు ప్రతి దశలోనూ రాజకీయ పార్టీలు, అభ్యర్థులు నిరంతరం ధ్రువీకరణ చేసే విధానం ఉందని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో ఈ పారదర్శకత ఎంతో కీలకమని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...