వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆర్థిక స్వేచ్ఛ కల్పించినందున నిధులను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి పనులను ముమ్మరం చేయాలని మంత్రి సీతక్క సూచించారు.
పంచాయతీల ఆర్థిక స్వయంప్రతిపత్తి బిల్లు శాసనసభలో ఆమోదం పొందడంతో సర్పంచులు మంత్రిని ఘనంగా సత్కరించారు. స్థానిక ప్రతినిధులు నిజాయతీగా పనిచేయాలని కోరారు.
Comments
Loading comments...

