వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ నిమ్స్‌లో నిర్వహించిన 5వ పీడియాట్రిక్ కార్డియాక్ సర్జరీ క్యాంపులో 19 మంది చిన్నారులకు వైద్యులు విజయవంతంగా గుండె శస్త్రచికిత్సలు చేశారు.
యూకే వైద్యుడు రమణ ధన్నపునేని, నిమ్స్ వైద్యుల బృందం ఈ క్లిష్టమైన ఆపరేషన్లు పూర్తి చేసింది. ఆరోగ్యశ్రీ, సీఎంఆర్‌ఎఫ్ ద్వారా ఖరీదైన ఈ వైద్యం ఉచితంగా అందించడంపై సీఎం రేవంత్‌రెడ్డి వైద్యులను అభినందించారు.
Comments
Loading comments...

