వార్తలకు తిరిగి వెళ్లండి

కారు సైడ్ మిర్రర్‌కు బైక్ తాకిందన్న కోపంతో ఓ డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని వెంబడించి మరీ కారుతో ఢీకొట్టాడు. మాదాపూర్‌లో జరిగిన ఈ ప్రమాదంలో దంపతులకు తీవ్రగాయాలయ్యాయి.
నిందితుడు ఫణింద్రకుమార్ శర్మపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్షణికావేశం ప్రాణాల మీదకు తెస్తుందని ఈ ఘటన హెచ్చరిస్తోంది.
Comments
Loading comments...

