Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిలిప్పీన్స్‌లో నౌకా ప్రమాదం

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:52 AM జాతీయంGeneral
ఫిలిప్పీన్స్‌లో నౌకా ప్రమాదం - Udayam
ఫిలిప్పీన్స్‌లో జరిగిన నౌకా ప్రమాదంలో మృతుల సంఖ్య 76కు చేరింది. గల్లంతైన మరో 13 మంది కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు ముమ్మరంగా కొనసాగిస్తున్నారు. మనీలా నుంచి కోరాన్‌కు వెళ్తున్న 'ఎంవీ జూన్‌ ఆస్టర్‌' ఓడలో భారీ పేలుడు జరిగి మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై అధికారులు సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Comments

G
Loading comments...