Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వివాహేతర సంబంధాల యాప్‌ల జోరు

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 9:04 AM హైదరాబాద్General
వివాహేతర సంబంధాల యాప్‌ల జోరు - Udayam
రహస్య డేటింగ్ పేరుతో నడుస్తున్న ఓ విదేశీ యాప్‌ వినియోగంలో హైదరాబాద్‌ దేశంలోనే టాప్-5 నగరాల్లో నిలిచింది. నగరంలో లక్షకు పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నట్లు ఆ సంస్థ ప్రకటించింది. గోప్యతా ఫీచర్లు ఆకర్షిస్తున్నప్పటికీ, దీనివల్ల బ్లాక్‌మెయిల్, ఆర్థిక మోసాలు జరిగే ప్రమాదముందని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. వైవాహిక బంధాలు బలహీనపడితే ఇలాంటి యాప్‌లను ఆశ్రయించడం సరికాదని నిపుణులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...