Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాఖండ్‌లో టెస్ట్‌ట్యూబ్‌ దూడ

Follow Udayam on Google
SHRUTHI Sep 13, 2026 8:53 AM జాతీయంGeneral
ఉత్తరాఖండ్‌లో టెస్ట్‌ట్యూబ్‌ దూడ - Udayam
ఉత్తరాఖండ్‌లో ఐవీఎఫ్ పద్ధతి ద్వారా 'బద్రి' జాతికి చెందిన ఆరోగ్యకరమైన తొలి టెస్ట్‌ట్యూబ్ దూడ జన్మించింది. దేశీయ గోజాతుల సంరక్షణకు శాస్త్రవేత్తలు ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. సాహివాల్ ఆవులను సరోగేట్‌గా ఉపయోగించి పిండాలను అభివృద్ధి చేసినట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. బద్రి పశుసంతతి వృద్ధికి ఈ ఆధునిక సాంకేతికత ఎంతగానో దోహదపడుతుందని పేర్కొంది.

Comments

G
Loading comments...