Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్టుబడుల జాబితాలో తెలంగాణ స్థానం

Follow Udayam Digital on Google
ధీరజ్ రెడ్డి Aug 05, 2026 6:37 AM హైదరాబాద్తెలంగాణ
పెట్టుబడుల జాబితాలో తెలంగాణ స్థానం - Udayam Digital
నీతి ఆయోగ్‌ విడుదల చేసిన ఇన్వెస్ట్‌మెంట్‌ ఫ్రెండ్లీనెస్‌ ఇండెక్స్‌-2026లో తెలంగాణ 47.3 పాయింట్లతో దేశవ్యాప్తంగా 13వ స్థానంలో నిలిచింది. పెద్ద రాష్ట్రాల విభాగంలో రాష్ట్రం 10వ ర్యాంకు సాధించింది. గుజరాత్‌ తొలి స్థానంలో నిలవగా, మౌలిక సదుపాయాలు తదితర 8 ప్రధాన అంశాల ప్రాతిపదికన ఈ నివేదికను రూపొందించారు.

Comments

G
Loading comments...