Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణ ఈవీ ఛార్జింగ్‌లో దేశంలో నాలుగో స్థానంలో

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 7:06 AM హైదరాబాద్General
తెలంగాణ ఈవీ ఛార్జింగ్‌లో దేశంలో నాలుగో స్థానంలో - Udayam
ఈవీల ఛార్జింగ్‌ విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ దేశంలో నాలుగో స్థానంలో నిలిచింది. 2025-26లో రాష్ట్రంలో 111.26 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ వినియోగమైనట్లు సీఈఏ వెల్లడించింది. దేశవ్యాప్త ఈవీ ఛార్జింగ్‌ విద్యుత్‌ వినియోగంలో తెలంగాణ వాటా 7.1 శాతంగా ఉంది. అయితే హైదరాబాద్‌, వరంగల్‌ వెలుపల ఛార్జింగ్‌ కేంద్రాల కొరత ఉండటంతో వాటి విస్తరణ అవసరమని అధికారులు పేర్కొంటున్నారు.

Comments

G
Loading comments...