Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

20 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ భవన్

Follow Udayam on Google
భవ్య శ్రీ Aug 14, 2026 10:52 AM హైదరాబాద్తెలంగాణ
20 ఏళ్లు పూర్తి చేసుకున్న తెలంగాణ భవన్ - Udayam
బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ ప్రారంభమై ఆగస్టు 14తో 20 ఏళ్లు పూర్తయ్యాయి. 2006 ఆగస్టు 14న ఈ భవనాన్ని ప్రారంభించారు. తెలంగాణ ఉద్యమ వ్యూహాల రూపకల్పనకు ఈ భవనం కేంద్రంగా నిలిచిందని బీఆర్ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. కేసీఆర్ దీనికి ‘తెలంగాణ భవన్’గా నామకరణం చేసి ప్రత్యేక గుర్తింపునిచ్చారని తెలిపాయి.

Comments

G
Loading comments...