Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తేజస్‌ జెట్ల సరఫరా జాప్యంపై వాయుసేన ఆందోళన

Follow Udayam on Google
Shruthi Oct 04, 2026 8:09 AM జాతీయంGeneral
తేజస్‌ జెట్ల సరఫరా జాప్యంపై వాయుసేన ఆందోళన - Udayam
తేజస్‌ యుద్ధ విమానాల అందజేతలో జరుగుతున్న అసాధారణ జాప్యం భారత వాయుసేన రక్షణ సామర్థ్యాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ప్రీత్‌ సింగ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. వాయుసేనలో స్క్వాడ్రన్‌ల సంఖ్య పడిపోతున్న తరుణంలో హెచ్‌ఏఎల్‌ సకాలంలో జెట్లను అందించాలని కోరుతూ, రానున్న ఏళ్లలో ఏటా కనీసం 36 నుంచి 40 ఫైటర్ జెట్లు అవసరమని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...