Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

తెదేపా చిత్తూరు నగర అధ్యక్షుడిగా వరుణ్ కుమార్

Follow Udayam on Google
dineshkumar Sep 20, 2026 6:53 PM చిత్తూరుGeneral
తెదేపా చిత్తూరు నగర అధ్యక్షుడిగా వరుణ్ కుమార్ - Udayam
తెలుగుదేశం పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడిగా వరుణ్ కుమార్ ను నియమిస్తూ చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఒక ప్రకటనలో తెలిపారు. తెదేపా నగర అధ్యక్షుడిగా ఉన్న నరేష్ చౌదరిని 6వ క్లస్టర్ ఇన్చార్జిగా మార్పు చేస్తూ, వరుణ్ కుమార్ ను నగర అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే వరుణ్ కుమార్ టిడిపి పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

Comments

G
Loading comments...