Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

600 మందికిపైగా ఉపాధ్యాయుల ధర్నా

Follow Udayam on Google
Harika Sep 01, 2026 1:11 PM నారాయణపేటGeneral
600 మందికిపైగా ఉపాధ్యాయుల ధర్నా - Udayam
ప్రభుత్వ హామీలను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ హైదరాబాద్‌ ఇందిరాపార్క్‌ వద్ద బుధవారం జరిగే మహాధర్నాకు నారాయణపేట జిల్లా నుంచి 600 మందికిపైగా ఉపాధ్యాయులు ప్రత్యేక వాహనాల్లో తరలివెళ్లారు. జిల్లా అధ్యక్షుడు జనార్ధన్‌రెడ్డి తెలిపారు. పెండింగ్‌ హామీలను నెరవేర్చడంతో పాటు పీఆర్సీ ప్రకటించాలని ఉపాధ్యాయులు డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం తమ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు.

Comments

G
Loading comments...