Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి: యూటీఎఫ్

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:20 AM కర్నూలుGeneral
టీచర్లకు టెట్‌ మినహాయింపు ఇవ్వాలి: యూటీఎఫ్ - Udayam
ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇవ్వాలని యూటీఎఫ్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఎమ్మిగనూరు ఎంఆర్‌ఓ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 2010కు ముందు నియమితులైన టీచర్లకు టెట్‌ తప్పనిసరి చేయడం సరికాదని వారు అన్నారు. విద్యాహక్కు చట్టంలోని సెక్షన్‌ 23(1)ను సవరించి మినహాయింపు ఇవ్వాలని కోరారు.

Comments

G
Loading comments...