Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగపూర్ పర్యటనకు ఎంపికైన కుమ్మరిపల్లె టీచర్

Follow Udayam on Google
Harika Aug 26, 2026 10:12 AM జగిత్యాలGeneral
సింగపూర్ పర్యటనకు ఎంపికైన కుమ్మరిపల్లె టీచర్ - Udayam
రాయికల్ మండలం కుమ్మరిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు సింగపూర్‌లో పర్యటించనున్నారు. అక్కడి ఉత్తమ బోధనా విధానాలను పరిశీలించి, అనంతరం ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. మండల ఉపాధ్యాయులు అభయ్ రాజ్ ఎంపికపై అభినందనలు తెలిపారు.

Comments

G
Loading comments...