Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్టు

Follow Udayam on Google
Anuroop Aug 26, 2026 9:13 AM కాకినాడGeneral
హత్యాయత్నం కేసులో 8 మంది అరెస్టు - Udayam
కాజులూరుకు చెందిన వట్టూరి బుల్లియ్యపై జరిగిన హత్యాయత్నం కేసులో ఎనిమిది మందిని గొల్లపాలెం పోలీసులు అరెస్ట్‌ చేశారు. పాతకక్షల నేపథ్యంలో బుల్లియ్యపై ఇనుప రాడ్లతో దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి మంగళవారం నిందితులను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్‌ విధించినట్లు ఎస్‌ఐ ఆర్‌.వి.ఎన్‌.మూర్తి తెలిపారు.

Comments

G
Loading comments...