వార్తలకు తిరిగి వెళ్లండి

అమరావతిలోని హైకోర్టు మొదటి కోర్టు హాల్లో న్యాయమూర్తి జస్టిస్ వేణుతురుమల్లి గోపాల కృష్ణారావుకు మంగళవారం ఫుల్ బెంచ్ వీడ్కోలు పలికింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది.
గోపాల కృష్ణారావు నిబద్ధత కలిగిన న్యాయమూర్తి అని జస్టిస్ లీసా గిల్ కొనియాడారు. అనంతరం తనకు సహకరించిన ప్రతి ఒక్కరికీ గోపాల కృష్ణారావు ధన్యవాదాలు తెలిపారు.
Comments
Loading comments...

